ఈ క్రింది ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా సోషల్ కి సంబంధించి SCERT QUESTION BANK లో ఇచ్చిన ప్రతీ question కి సమాధానం పొందగలరు.....ఒకవేళ మీకు చిన్నగా అనిపిస్తే కొంచెం యాడింగ్ చేయండి.
Action plan లో రిలీజ్ చేసిన మూడు మోడల్ పేపర్ల తో ఈ రెండు మోడల్ పేపర్లు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి.... 👉మొత్తం 5 మోడల్ పేపర్లు వదలొద్దు...కచ్చితంగా గురి పెట్టీ చదవండి. 👉క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేస్తే మోడల్ పేపర్లు ఓపెన్ అవుతాయి. https://drive.google.com/drive/folders/1t7mt64hzoZqeryuDHpeuz_7UZcq7Xz1C
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు విడుదల చేసిన 3 SCERT model paper లు క్రింద ఇవ్వబడిన లింక్ లో ఉన్నాయి...దయచేసి ఇవి అన్ని బాగా చదవండి...ఈ పేపర్లు కీలకంగా మారనున్నాయి...సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోండి. All the Best 3 SCERT M.P CLICK HERE
క్రింద ఇవ్వబడిన లింక్ లో SCERT వాళ్ళు రిలీజ్ చేసిన 👉 3 మోడల్ పేపర్లు 👉 QUESTION BANKS 👉 స్లిప్ టెస్ట్ మోడల్ పేపర్స్ అన్ని ఇవ్వడం జరిగింది.కాబట్టి లింక్ ద్వారా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.....ఇవన్నీ ప్రిపేర్ అయ్యి మీరు మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ.......మనోజ్ శ్యామ్ కుమార్ https://drive.google.com/drive/folders/1YeXbqGhvrG52uQJdLkzHgucNQpAkY9bZ
Comments