Posts

Showing posts from December, 2025

PS MAGNETIC EFFECTS OF ELECTRIC CURRENT

Image
PS lesson 12 లో Level - 1 లో ఉన్న ఈ మూడు ప్రశ్నలు చాలా చాలా ముఖ్యమైనవి...అందరూ బాగా చదవండి. క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా వాటి ఆన్సర్స్ మీరు పొందవచ్చు. Ps Lesson 12 Three Eassys with Answers

BIOLOGY scert questions with Answers

Image
10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందరికీ శుభవార్త! చాలా మందికి Question లు ఏం చదవాలో తెలిసినప్పటికీ వాటి యొక్క ఆన్సర్ లు తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు.మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్సర్స్ అన్ని మన BACKLOGS BABAI blogspot లో అందుబాటులో ఉండేలా చూస్తాను...మీరు వినియోగించుకుని అందరూ బాగా చదవండి. క్రింద ఇవ్వడిన లింక్ పై క్లిక్ చేయండి BIOLOGY LEVEL - 1 ANSWRS వస్తాయి. BIOLOGY LEVEL - 1 ANSWERS

AP Intermediate 1st Year BIOLOGY 8 & 4 Final Touch Questions

Image
BI.P.C విద్యార్థులకు శుభవార్త! బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న వేళ... BIOLOGY కి సంబంధించి ఏం చదవాలో అయోమయం గా ఉన్నారా??? క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు ఇంపార్టెంట్ Questions PDF పొందగలరు. BACKLOGS BABAI ఛానెల్ తరఫున మీ అందరికీ ALL THE BEST  BIOLOGY IMP QUESTIONS FINAL TOYCH

INTER 1st Year MATHS 8 marks Final touch Part -1

Image
Intermediate చదువుతున్న విద్యార్థులు అందరికీ శుభవార్త. ఈ పిడిఎఫ్ లో ఇంపార్టెంట్ 8 మార్క్స్ ఉన్నాయి...ఈ పిడిఎఫ్ Part-1 గా మీకు అందిస్తున్నాము.ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి మార్కులు రావడం పక్కా...మీ అందరికీ మన BACKLOGS BABAI ఛానెల్ నుండి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో మీకు ఈ పిడిఎఫ్ ఇస్తున్నాము...బాగా చదవండి మీ అందరికీ మంచి మార్కులు రావాలని మా కోరిక. Pdf కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయగలరు. https://drive.google.com/file/d/1Hz17LTn4hJitZYqH-nGCVjrwcGuQylw3/view?usp=drivesdk Maths 8 marks Part - 1

SOCIAL SCERT QUESTIONS WITH ANSWERS

ఈ క్రింది ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా సోషల్ కి సంబంధించి SCERT QUESTION BANK లో ఇచ్చిన ప్రతీ question కి సమాధానం పొందగలరు.....ఒకవేళ మీకు చిన్నగా అనిపిస్తే కొంచెం యాడింగ్ చేయండి. https://drive.google.com/file/d/1B4ix1DsYDMdCUN07zUATEApX8yp8BtVQ/view?usp=drivesdk

AP SSC BOARD MODEL PAPERS

Image
Action plan లో రిలీజ్ చేసిన మూడు మోడల్ పేపర్ల తో ఈ రెండు మోడల్ పేపర్లు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి.... 👉మొత్తం 5 మోడల్ పేపర్లు వదలొద్దు...కచ్చితంగా గురి పెట్టీ చదవండి. 👉క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేస్తే మోడల్ పేపర్లు ఓపెన్ అవుతాయి. https://drive.google.com/drive/folders/1t7mt64hzoZqeryuDHpeuz_7UZcq7Xz1C

SCERT QUESTION BANKS 2025-26

Image
క్రింద ఇవ్వబడిన లింక్ లో SCERT వాళ్ళు రిలీజ్ చేసిన 👉 3 మోడల్ పేపర్లు   👉 QUESTION BANKS   👉 స్లిప్ టెస్ట్ మోడల్ పేపర్స్   అన్ని ఇవ్వడం జరిగింది.కాబట్టి లింక్ ద్వారా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.....ఇవన్నీ ప్రిపేర్ అయ్యి మీరు మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ.......మనోజ్ శ్యామ్ కుమార్ https://drive.google.com/drive/folders/1YeXbqGhvrG52uQJdLkzHgucNQpAkY9bZ